ఏపీలో వీరికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..పూర్తి వివరాలు మరియు అర్హతలు ఇవే! | AP Free Electricity For Weavers Scheme 2026
ఏపీలో వీరికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..పూర్తి వివరాలు మరియు అర్హతలు ఇవే! | AP Free Electricity For Weavers Scheme 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత మరియు మగ్గం నేసే కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఏపీ చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం 2026’ (AP Free Electricity For Weavers Scheme 2026) పేరుతో సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా … Read more